BREAKING
చిక్కడు.. దొరకరు.. పటాన్‌చెరు టౌన్ ప్లానింగ్ తీరు.! శ్రీవారికి భారీ బంగారు కానుక.. సీఎం చంద్రబాబు సమక్షంలో 121 కిలోల ఆభరణాల సమర్పణ నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! కుమ్మర నత్తం సర్పంచ్ అభ్యర్థి నాగరత్నమ్మ ! ఐటీ షేర్ల జోరుతో ప్రారంభ ట్రేడింగ్‌లో రాణించిన సెన్సెక్స్ ముంబై 26/11 ఉగ్రదాడి అమరులకు జైశంకర్ ఘన నివాళి మధ్యప్రదేశ్‌లో 223 వంతెనలకు రూ.643.14 కోట్ల ఆమోదం నవంబర్ 27న ఐఓఆర్ఏ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం జాతీయ అండర్ 19-హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక హిందూ మహాసముద్ర ప్రాంత సహకారంపై దృష్టి తయారీ రంగ సామర్థ్యంపై యూఎస్‌టీఆర్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్న భారత్ అమరవీరులకు సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి జైశంకర్ ఘన నివాళి ఇఫీ వేదికపై వాజ్‌పేయి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ ప్రదర్శన రాజ్యాంగ దినోత్సవం వేళ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని మోదీ ఘన నివాళి వెనిస్ ఆర్ట్ బినాలే 2026లో భారత్‌కు అరుదైన గౌరవం

పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! కుమ్మర నత్తం సర్పంచ్ అభ్యర్థి నాగరత్నమ్మ !

Select Suryaa Now
పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! కుమ్మర నత్తం సర్పంచ్ అభ్యర్థి నాగరత్నమ్మ !

పుంగనూరు మేజర్ న్యూస్: మండల పరిధిలోని కుమ్మరి నత్తం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరత్నమ్మ గురువారం రాజులూరు, బాల గురవయ్య గారి పల్లి  గ్రామాలలో తమ ప్రచారాన్ని నిర్వహించి విలేకరితో మాట్లాడుతూ కుమ్మరి నత్తం పంచాయతీలోని ఓటర్లు తమ గుర్తు మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. 

రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్యజిల్లా