ప్రారంభమైన గ్రామపంచాయతీ ఎన్నికలు
మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు
ఫోటో.ఎస్ లింగం దిన్నెలో ఎన్నికల సరళని పరిశీలిస్తున్న సీఐ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మండలంలో గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఏడు నుంచి ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని ఎస్ లింగం దిన్నె లో డీఎస్పీ రవికుమార్, రూరల్ సి ఐ బి. రమణలు పోలింగ్ ను పరిశీలించారు అన్ని గ్రామ పంచాయతీల్లో ఘర్షణలకు అవకాశం లేకుండ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా