మహిళా హింస నిర్మూలన దినోత్సవం ఘనంగా
మామిళ్ళపల్లి మహిళా హింస నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
మహిళలపై హింసను నిర్మూలించి, వారికి భద్రతతో కూడిన సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో మహిళా హింస నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తలపల్లి రీజినల్ డైరెక్టర్ శ్రీ హనుమంతప్ప గారు, డైరెక్టర్ శ్రీమతి షబానా మేడం గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలకు హింస లేని సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో ATL పద్మ, సావిత్రి, వసంత, రామకృష్ణ, గోపీ, అశ్విని, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
రామగిరి సూర్య మధుసూదన్ గౌడ్