ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! గుడిసి బండ సర్పంచ్ అభ్యర్థి మా రెడ్డి గారి హరి కిషన్ రెడ్డి
పుంగనూరు మేజర్ న్యూస్: మండల పరిధిలోని గుడిసి బండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి కిషన్ రెడ్డి గురువారం గూడూరు పల్లెలో ప్రచారం నిర్వహించి విలేకరితో మాట్లాడుతూ గుడిసి బండ పంచాయతీలోని ఓటర్లు తమ గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్యజిల్లా