BREAKING
పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! గుడిసి బండ సర్పంచ్ అభ్యర్థి రెడ్డప్ప యాదవ్ ! అష్టాక్షరీ మహామంత్రంలో అనంత శక్తి.. ‘ఓం నమో నారాయణాయ’ జపంతో ఆత్మజ్ఞాన ప్రాప్తి..! ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా! గుడిసి బండ సర్పంచ్ అభ్యర్థి మా రెడ్డి గారి హరి కిషన్ రెడ్డి వికలాంగ ఓటరికి సహాయం.. పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించిన పోలీసులు రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామీణ చైతన్యానికి ఆహార సాంకేతిక విజ్ఞానం.. కన్హాలో విద్యార్థులతో నిఫ్టెమ్-కుండ్లి అవగాహన కార్యక్రమం! ప్రారంభమైన గ్రామపంచాయతీ ఎన్నికలు మహిళా హింస నిర్మూలన దినోత్సవం ఘనంగా సాగర కమలం.... (కథ) మంచు కొండల్లో దేశభక్తి.. సియాచిన్ పోర్టర్ల త్యాగగాథ గోళ్ల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పిటిసి సర్పంచ్ అభ్యర్థి. కర్రోతు ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్ కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో విద్యుత్ అంతరాయం. ఓటర్లకు తప్పని ఇబ్బందులు గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో భారీగా మోహరించిన పోలీసు పథకాలు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గించాలి... - ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! గుడిసి బండ సర్పంచ్ అభ్యర్థి రెడ్డప్ప యాదవ్ !

Select Suryaa Now
పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! గుడిసి బండ సర్పంచ్ అభ్యర్థి రెడ్డప్ప యాదవ్ !

పుంగనూరు మేజర్ న్యూస్: మండల పరిధిలోని గుడిసి బండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డప్ప యాదవ్ గురువారం గుడిసిబండ, అగ్రహారం, పెంచుపల్లి గ్రామాలలో తమ ప్రచారాన్ని నిర్వహించి విలేకరితో మాట్లాడుతూ గుడిసి బండ పంచాయతీలోని ఓటర్లు తమ గుర్తు మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. 

రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్యజిల్లా