BREAKING
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు ముందు సాధించాల్సిన 5 భారీ రికార్డులు: క్రికెట్ ప్రపంచం ఎదురుచూపులు కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ

బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు

Select Suryaa Now
బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు

బాపట్ల, మేజర్ న్యూస్:
  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. తదుపరి 1,092 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లను పోలీస్ బందోబస్తుతో ఆయా రిసెప్షన్ సెంటర్ల ద్వారా గురువారం రాత్రి స్ట్రాంగ్ రూములకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళి 67.52 శాతం నమోదు అయ్యింది. 2,84,931 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అలాగే 2,98,704 మంది మహిళ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా జిల్లాలో 5,83,635 ఓట్లు పోలయ్యాయి. స్వేచ్చగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.