BREAKING
ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు ముందు సాధించాల్సిన 5 భారీ రికార్డులు: క్రికెట్ ప్రపంచం ఎదురుచూపులు కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ

కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం

Select Suryaa Now
కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం

కర్మన్ఘాట్, మేజర్ న్యూస్ : శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ 120 రొజులలో భక్తుల నుండి సమకూరిన ఆదాయం 50 లక్షల 56 వేల రూపాయలు. గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ, రంగారెడ్డి జిల్లా సహాయ కమీషనరు ఏ. చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య ఆధ్వర్యములో లెక్కించి వెల్లడించారు. 404 యు.ఎస్ డాలర్లు, 30 యు.కె పౌండ్స్, 20 కెనడా డాలర్లు, 50 కతార్ రియాల్స్, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 110 యు.ఎ.ఇ దిర్హాంస్, 100 ఓమన్ రియాల్స్, 10 సౌదీ రియాల్స్ కూడా భక్తులు వారి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ స్వామివారికి సమర్పించుకున్నారు.కార్యక్రమములో ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంఘ వాలంటీర్లు, మాజీ ధర్మకర్తలు పాల్గొన్నారు.