BREAKING
స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక విచిత్రమైన నోబాల్ వివాదం: కీపర్ చేసిన చిన్న పొరపాటుకు బౌలర్‌కు శిక్ష.. రూల్స్ ఏం చెబుతున్నాయి? అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం . పరిశోధనలో విమర్శనాత్మక మూల్యాంకనమే కీలకం విదేశీ ఆస్తుల వెల్లడింపుపై ఆదాయపు పన్ను శాఖ సంవాదాత్మక సదస్సు ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం

ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి:

Select Suryaa Now
ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి:

ముషీరాబాద్ మేజర్ న్యూస్: బీసీ కులాల ఆత్మగౌరవాన్ని  దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి ముచ్చకుర్తి  ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలపై తీసుకువచ్చిన జీవో నెంబర్ 14ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కుల సంఘాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా అధికారుల పెత్తనం  పెరిగేలా ఈ జీవో ఉందన్నారు నెలవారి నివేదికను కోరడం సహేతుకం కాదన్నారు కులాల వారిగా పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే మంజూరు చేసి ఆత్మగౌరవ భవనాలు స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు-