BREAKING
కంది వనంలోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని మూసివేయాలి గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా ట్రేడ్ చర్చలు: కెప్టెన్సీ ప్రతిపాదనపై ఆసక్తికర విశేషాలు ప్రభుత్వ శ్మశాన వాటికలలో ఉచిత ఖననం నిర్వహించాలి : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక విచిత్రమైన నోబాల్ వివాదం: కీపర్ చేసిన చిన్న పొరపాటుకు బౌలర్‌కు శిక్ష.. రూల్స్ ఏం చెబుతున్నాయి? అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం . పరిశోధనలో విమర్శనాత్మక మూల్యాంకనమే కీలకం విదేశీ ఆస్తుల వెల్లడింపుపై ఆదాయపు పన్ను శాఖ సంవాదాత్మక సదస్సు ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి

అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం .

Select Suryaa Now
అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం .

.హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : రామాయన్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నానని సినీ ప్రేమికుడు మధుబాబు అన్నారు. గురువారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ లు ఆయన మాట్లాడుతూ  రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన సినిమాలో ఎటువంటి వక్రీకరణ లేదన్నారు. సాయి పల్లవి సీత గా సరికాదంటూ వస్తున్న ట్రోల్స్ సరికాదన్నారు. గురువారం తాను సినిమా చూశానని ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కొత్త సన్నివేశాలను సైతం చిత్రీకరించాలని తెలిపారు. ఈ విషయాలు రామాయణం పై అవగాహన ఉన్నవారికి తెలుస్తుంది అన్నారు. దీనిని ప్రపంచ స్థాయి సినిమాగా అభివర్ణించారు. చిన్నపిల్లల ఆసక్తికి తగ్గట్లుగా దృశ్యాలు ఉన్నట్లు చెప్పారు. సినిమాను వక్రీకరించడం మాని భక్తి భావంతో చూడాలని ఆయన హితవు పలికారు.