BREAKING
ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక విచిత్రమైన నోబాల్ వివాదం: కీపర్ చేసిన చిన్న పొరపాటుకు బౌలర్‌కు శిక్ష.. రూల్స్ ఏం చెబుతున్నాయి? అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం . పరిశోధనలో విమర్శనాత్మక మూల్యాంకనమే కీలకం విదేశీ ఆస్తుల వెల్లడింపుపై ఆదాయపు పన్ను శాఖ సంవాదాత్మక సదస్సు ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం

గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం

Select Suryaa Now
గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోకాపేటలో నిర్మించనున్న గౌడ జాతి ఆత్మ గౌరవ భవన నిర్మాణం జీవోను గురువారం గౌడ పెద్దలకు అందజేశారు. ఐదు కోట్ల నిధులతో ఈ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకోవడంతో గౌడ పెద్దలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, వి హనుమంతరావు లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, చక్రవర్తి గౌడ్, గడ్డం రామన్ గౌడ్, బండి సాయన్న గౌడ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మధు సత్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆత్మ గౌరవ భవనంలో చదువుకునే విద్యార్థుల కోసం అత్యాధునిక  హాస్టల్ ,మెస్ లను సైతం కల్పించనున్నట్లు తెలిపారు.