BREAKING
ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు ముందు సాధించాల్సిన 5 భారీ రికార్డులు: క్రికెట్ ప్రపంచం ఎదురుచూపులు కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ

పంచతత్వం - ప్రకృతికి నీరాజనం

Select Suryaa Now
పంచతత్వం - ప్రకృతికి  నీరాజనం

ముషీరాబాద్ మేజర్ న్యూస్:పంచతత్వం - ప్రకృతికి  నీరాజనం అనే కార్యక్రమాన్ని  నిర్వహించాలని చినుకు సంస్థ వ్యవస్థాపకులు పి.ఎ. మూర్తి, టి.పి.ఎస్.కె. భూపతి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం టి పి ఎస్ కే సంయుక్తంగా  నిర్వహిస్తున్న ఎప్రిల్ 14 న ప్రపంచ డాన్స్ డే సందర్భంగా  "పంచతత్వం"  పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గోన వచ్చును అని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోవిదా ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అనూహ్య రెడ్డి నృత్య గురువులు వీరభద్రం, లావణ్య, రామలక్ష్మి రాధిక తదితరులు పాల్గొన్నారు.