రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 12:06 PM
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. ఈ మేరకు 'మిషన్ మున్సిపల్' పేరుతో క్షేత్రస్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మంగళవారం శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ చర్చించారు. అయితే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక్కో వార్డులో కనీసం ఆరుగురు బలమైన ఆశావహులను గుర్తించి వారిపై అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం ఒక్కరిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచరం.