|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:43 PM
GHMC 276 డివిజన్ ప్రగతి నగర్ NRI కాలనీ, చందు లేఔట్ కాలనీ నాయకులు ఆదివారం కుత్బుల్లాపూర్ లో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలాన్ రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొట్ల తిరుపతి, శరత్ రెడ్డి, సందీప్, మెరుగు రమేష్, శివరామకృష్ణ, త్రిమూర్తులు, రాజేష్ గుప్తా, సాయి, గోవర్ధన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.