|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:26 PM
ఈ నెల 6 నుంచి 11 వరకు జిన్నారంలోని ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. చందానగర్ లోని హోటల్ కినరా గ్రాండ్ లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖాముఖీలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, సునిత, కృష్ణవేణి పాల్గొన్నారు.