|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:06 PM
హైదరాబాద్‌లో దారుణ మైన ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని కామటిపురలో భర్త రవి తన భార్య, ఆమె ప్రియుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.