|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:05 PM
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం సింగరేణి సంస్థ గోదావరిఖని 11 ఇంక్లైన్ బొగ్గు గనిని సందర్శించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటు వంటి సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.