రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:43 PM
తెలంగాణ శాసనమండలి మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభలో మున్సిపల్ సవరణ బిల్లుతో పాటు, తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కల్పించే బిల్లును ఆమోదించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ బిల్లులను ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఆమోదం తెలిపారు. అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సమావేశాల్లోనే ఎమ్మెల్సీ కవిత తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు.