రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:16 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన MLC పదవికి రాజీనామా చేయగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆ రాజీనామాను ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ సభలో సభ్యుడు కాని అజారుద్దీన్‌కు ఈ పరిణామం కలసిరానుంది. ఇటీవల గవర్నర్ కోటాలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన ఆరు నెలల్లోగా సభకు ఎంపీకకావాల్సి ఉంది. ఇక్కడ త్వరలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండటంతో ఈ స్థానం నుంచి మంత్రి అజారుద్దీన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.