![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 04:09 PM
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై పిచ్చికూతలు కూస్తూ కూలేశ్వరం అని మాట్లాడుతున్నారని.. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయని BRS నేత హరీశ్ రావు చెప్పారు. 'కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203km సొరంగాలు, 1531km గ్రావిటీ కెనాల్స్, 98km ప్రెజర్ మెయిన్స్, 141 TMCల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 TMCల నీటి వినియోగం.. పూర్తిగా ఇవన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయి' అని వివరించారు.