|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:06 PM
డాన్ 3 సినిమా నిర్మాణ పనులు ఇప్పటికే పలుమార్లు ఆలస్యమైంది. ఈ సినిమాపై తాజా వార్త అభిమానులకు మరోసారి టెన్షన్ పెడుతోంది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రూపొందించనున్న ఈ డాన్ సిరీస్ మూడవ భాగంలో హీరోగా రణ్వీర్ సింగ్ నటిస్తారని గతంలో అధికారికంగా ప్రకటించారు. అయితే, “దురందర్” చిత్రం విడుదలైన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజెంట్ తన కెరీర్ పీక్స్‌కు చేరిన సమయంలో డాన్ 3లో నటిస్తే అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం.
Latest News