|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 08:27 PM
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో తొలిసారి బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ముకేశ్ అంబానీ కుటుంబం రూ.9.55 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ కుటుంబం రూ.8.15 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Latest News