|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 08:24 PM
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ముఖ్యమైన చిత్రాలలో యంగ్ బ్యూటీస్ నటిస్తారనే వార్తలు వైరల్‌గా మారాయి. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారాడైజ్ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ నానికి జోడిగా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోరుసేని హీరోయిన్‌గా ఉండే అవకాశం ఉందని సమాచారం.
Latest News