|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 08:23 PM
నవరాత్రుల సందర్భంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అస్సాం గౌహతిలోని కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించారు. ఇటీవల 'మిరాయ్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మంచు మనోజ్, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
Latest News