BREAKING
సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. స్పాట్ చరమగీతం పాడినట్టేనా...! -పీజీ స్పాట్ ప్రవేశాలకు మొక్షమెప్పుడో... -మిగిలిన సీట్ల భర్తీకి ఐసెట్ తరహాలో అడ్మిషన్లను చేపడతారా...! జాతీయ లోక్ అదాలత్ లో ఎ కేసులు రాజీ కి కృషి చేయండి. స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతికి ఘన సన్మానం లోతుగెడ్డ ను అభినందించిన నేరడి నేతలు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఏపీ ఓఎస్ఎస్ ప్రవేశాలపై ప్రత్యేక కార్యాచరణ భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐల వెల్లువ: రూ. 53,739 కోట్ల పెట్టుబడులు 8వ వేతన సంఘం: ఆటో రంగంలో భారీ వినియోగ చక్రం మహిళా అంతర్ కళాశాలల టోర్నమెంట్ ప్రారంభం తేజ డాక్టరేట్ ప్రదానం విమాన ఇంధనంలో విప్లవం: ఎస్ఏఎఫ్ కోసం కేంద్రం మెగా ప్లాన్ 14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్

వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన!

Select Suryaa Now
వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన!

ఝ‌రాసంగం  ః సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణికి చెందిన వ్యవసాయ భూమిలో మొసలి కనిపించడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. మొసలిని గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ పనుల నిమిత్తం అటువైపు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.మొసలి సంచారంతో పశువులకు, ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలి ఆచూకీ గుర్తించి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకుని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.