BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Select Suryaa Now
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం


ఆమదాలవలస, నవంబర్ 10, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస మండలం
దూసిపేట హైస్కూల్‌లో 1997 బ్యాచ్‌కి చెందిన తమ మిత్రుడు శ్రీనివాసరావు ఇటీవల మరణించడంతో, ఆయన బాల్య మిత్రులందరూ కలిసి కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని స్వగ్రామం దూసిలో కలిసి రూ.52,500 ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వీరందరినీ గ్రామస్తులు అభినందించారు.  ఈ కార్యక్రమంలో మిత్రులు మొదలవలస తులసీరావు, చిగురుపల్లి సీతారాం, చింతాడ రమేష్ బాబు, కర్రి డిల్లేశ్వరరావు, పూజారి ఆనందరావు తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి తెలిపారు.