BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

మహిళా అంతర్ కళాశాలల టోర్నమెంట్ ప్రారంభం

Select Suryaa Now
మహిళా అంతర్ కళాశాలల టోర్నమెంట్ ప్రారంభం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ మహిళా అంతర్ కళాశాలల క్రీడా టోర్నమెంట్ ను వీసీ టాటా నర్సింగరావు ప్రారంభించారు. మంగళవారం ఎస్వీయూ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ కు ఎస్వీయూ పరిధిలోని సుమారు 25 కళాశాలల క్రీడాకారిణులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బాస్కెట్ బాల్ పోటీలలో ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థినులు అత్యత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారు. వాలీబాల్, ఖోఖో క్రీడలలో పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలవగా, బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల క్రీడాకారిణులు ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. అనంతరం ఎస్వీయూ రెక్టార్ చెండ్రాయుడు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శివశంకర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, క్రీడాకారులు, పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్