BREAKING
సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్ గుడివాడ పురపాలక భవనానికి కఠారి సత్యనారాయణ పేరు ... నేమ్ బోర్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు కి నిడదవోలు రైతుల కన్నీటి కష్టాలు వివరించిన మంత్రి దుర్గేష్

జాతీయ లోక్ అదాలత్ లో ఎ కేసులు రాజీ కి కృషి చేయండి.

Select Suryaa Now
జాతీయ లోక్ అదాలత్ లో ఎ కేసులు రాజీ కి కృషి చేయండి.


*డిశంబర్ 12న జాతీయ లోక్ అదాలత్.
*కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి వెల్లడి 
కొత్తూరు నవంబర్ 10(మేజర్ న్యూస్)డిశంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవా సంఘం చైర్ పర్సన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి వెల్లడించారు. మంగళవారం కోర్టు ఆవరణలో పోలీసులు మరియు ఎక్సైజ్  పోలీసులు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా
జడ్జి మాట్లాడుతూ డిశంబర్ 12 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కు ఎక్కువ కేసులు రాజీ అయ్యేవిధంగా 
ప్రయత్నం చేయాలని అన్నారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ 
మరియు జిల్లా న్యాయాధికార సంస్థ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ , హిరమండలం యస్ ఐ వై మధుసూధ నరావు, బత్తిలి యస్ ఐ కె రవీంద్ర, ఎక్సైజ్  సబ్ ఇన్స్పెక్టర్ వై సత్యన్నారాయణ,కోర్టు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.