తేజ డాక్టరేట్ ప్రదానం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి వై.తేజ డాక్టరేట్ పొందారు. ఇతను ఎ కంటెక్సుటటువల్ హెల్త్ సపోర్టివ్ ఫ్రేం వర్క్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్ ప్రిడిక్షన్ యూజింగ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఎనాలసిస్ అంశంపై కె.విజయలక్ష్మి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఇందుకుగాను ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిడాక్టర్ బి.రాజమణిక్యం వెల్లడించారు. ఈ సందర్భంగా వై.తేజను పలువురు ఆచార్యులు, పరిశోధకులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్