BREAKING
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు బల్లికురవ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళన తుఫాన్ దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత* కొటియాలో ప్రశాంతంగా పోలింగ్. అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం పోలీసుల అదుపులో వైసీపీ నేతలు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల

స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు

Select Suryaa Now
స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు


ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వృద్ధురాలను ,108 సిబ్బంది తీసుకువచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం చిన్నచింతకుంట మండలం శ్రీ కురుమూర్తి దేవస్థానం దగ్గర రోడ్డు పక్కన మదనపురం దుప్పల్లి గ్రామానికి చెందిన గౌసియా (60) స్పృహ తప్పి పడిపోగా స్థానికులు గమనించి 108 వాహనం నందు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.