BREAKING
కొటియాలో ప్రశాంతంగా పోలింగ్. అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం పోలీసుల అదుపులో వైసీపీ నేతలు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన*

అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం

Select Suryaa Now
అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం

మైలవరం, మేజర్ న్యూస్: మైలవరం మండలం పొందుగుల గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతవరం పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవుతూ మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు విలువను గుర్తిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల చురుకైన భాగస్వామ్యంతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొనగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.