గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలంలోని గాజులమండ్యం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఓటు వేశారు.