BREAKING
ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఆయుధ డంప్ లభ్యం.. తడగొండలో ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం.. అధ్యక్షుడు గుడి మనోజ్ రెడ్డి రామాయణ కలెక్షన్ల రికార్డు బ్రేక్.. ప్రభాస్ ఆదిపురుష్‌ను దాటలేకపోయిన రణ్‌బీర్, యశ్ క్రేజ్! కొత్త హీరోలపై ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. షారుఖ్, సల్మాన్, అక్షయ్ లే చివరి సూపర్‌స్టార్లు! దివ్యేందు ధన్‌తేరస్ జ్ఞాపకాలు.. అమ్మతో కలిసి ఆ వెండి నాణేలు కొనేవాళ్లమన్న నటుడు! కూటమి పాలన మెచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు నేటి ఫలితాలు. 8న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, పుష్పయాగం గురు రంధ్వా రికార్డు.. ఈడీసీలో ప్రదర్శన ఇవ్వనున్న తొలి భారతీయ గాయడిగా చరిత్ర! వైవిధ్యమైన టైటిల్‌తో బండి సరోజ్ కుమార్ 'చాప్రి' ఫస్ట్ లుక్: టాలీవుడ్‌లో కొత్త చర్చ! అత్తను ఇంట్లోంచి గెంటేసిన కోడలు పీయూలో అంతర్ కళాశాల క్రీడా పోటీలు భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు: సెన్సెక్స్ 1718, నిఫ్టీ 493 పాయింట్ల లాభం న్యాలట గ్రామంలో జలసిరి కార్యక్రమం పరిశీలన 'కింగ్' పాట లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమైంది: కూతురు సుహానాను ప్రశంసిస్తూ షారుఖ్ ఖాన్ సంచలన కామెంట్స్! దత్తత మాతృత్వానికి వరం . చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం . ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి

చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం

Select Suryaa Now
చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం

చీరాల: చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి హనీ స్పందన 2,542 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు 44 వార్డుల కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ 12, బీజేపీ 1, వైసీపీ 5, కాంగ్రెస్ 7 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.