BREAKING
దత్తత మాతృత్వానికి వరం . చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం . ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అనంతపురంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు: పాతూరు బ్రాహ్మణ వీధిలో 73వ ఉచిత శ్రీరామ కళ్యాణం కళ్యాణదుర్గం లో మూడు కేంద్రాల్లో ఓట్ల లేకుంపు. మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు! విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో తనిఖీలు బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత బీఎంసీ ఉద్యోగులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేత తమిళ జాలర్ల మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం చైర్‌పర్సన్‌ రేసులో టిడిపి అభ్యర్థి హనీ స్పందన ఆధిక్యం కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇంటిగ్రేటెడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు 15 నుండి18 వరకు నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు ఎన్నికల సరళి పై తలారి రంగయ్య విశ్లేషణ.

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్

Select Suryaa Now
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు నగర మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  మేయర్‌గా తన విజయం కోసం గిరిధర్ రెడ్డి చేసిన కృషి, అందించిన సహకారానికి రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌ను ఘనంగా సత్కరించి అభినందించారు.