BREAKING
రామాయణ కలెక్షన్ల రికార్డు బ్రేక్.. ప్రభాస్ ఆదిపురుష్‌ను దాటలేకపోయిన రణ్‌బీర్, యశ్ క్రేజ్! కొత్త హీరోలపై ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. షారుఖ్, సల్మాన్, అక్షయ్ లే చివరి సూపర్‌స్టార్లు! దివ్యేందు ధన్‌తేరస్ జ్ఞాపకాలు.. అమ్మతో కలిసి ఆ వెండి నాణేలు కొనేవాళ్లమన్న నటుడు! కూటమి పాలన మెచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు నేటి ఫలితాలు. 8న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, పుష్పయాగం గురు రంధ్వా రికార్డు.. ఈడీసీలో ప్రదర్శన ఇవ్వనున్న తొలి భారతీయ గాయడిగా చరిత్ర! వైవిధ్యమైన టైటిల్‌తో బండి సరోజ్ కుమార్ 'చాప్రి' ఫస్ట్ లుక్: టాలీవుడ్‌లో కొత్త చర్చ! అత్తను ఇంట్లోంచి గెంటేసిన కోడలు పీయూలో అంతర్ కళాశాల క్రీడా పోటీలు భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు: సెన్సెక్స్ 1718, నిఫ్టీ 493 పాయింట్ల లాభం న్యాలట గ్రామంలో జలసిరి కార్యక్రమం పరిశీలన 'కింగ్' పాట లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమైంది: కూతురు సుహానాను ప్రశంసిస్తూ షారుఖ్ ఖాన్ సంచలన కామెంట్స్! దత్తత మాతృత్వానికి వరం . చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం . ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అనంతపురంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు: పాతూరు బ్రాహ్మణ వీధిలో 73వ ఉచిత శ్రీరామ కళ్యాణం కళ్యాణదుర్గం లో మూడు కేంద్రాల్లో ఓట్ల లేకుంపు.

కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం

Select Suryaa Now
కొండగట్టు అంజన్న సన్నిధిలో  ‘బసవ’ చిత్ర బృందం

సూర్య జగిత్యాల ప్రతినిధి:అయాన్ష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘బసవ’ చిత్రం యూనిట్ సభ్యులు శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ చిత్రానికి అయాన్ష్ రెడ్డి మాసం నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కనకం వెంకట్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు.ప్రముఖ నటులు యాదమరాజు, తపస్వి రావు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించనుండగా,
కుర్రి, క్రాంతి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ పూజా కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, సుంకేటి రామకృష్ణారెడ్డి, బూసి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.