BREAKING
ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ వైష్ణవి మృతి ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి టెలిహెల్త్ దిగ్గజం 'రో' సరికొత్త పరిశోధన విభాగం అమెరికా మధ్యంతర ఎన్నికల వేడి, ఏఐ వ్యయ భారం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ త్రైమాసిక నికర లాభం స్థిరంగా నమోదు సమస్యలను గుర్తించి.. పరిష్కార మార్గాలను అన్వేషించిన విద్యార్థులు -- విజయవంతంగా జిల్లా స్థాయి బాలల సైన్స్ సదస్సు -- రాష్ట్రస్థాయి అర్హత సాధించిన మూడు ప్రాజెక్టులు క్వాల్‌కామ్‌లో 548 మిలియన్ డాలర్ల వాటాను ప్రకటించిన అల్ఫాబెట్ వైన్ ఉత్పత్తి అంచనాలను పెంచిన ఫ్రాన్స్ బోనస్‌ వచ్చింది.. పింఛన్‌ ఏది? - దీపావళి పండుగ వస్తున్నా అందని పింఛన్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకం. చైనీస్ అసెంబ్లీ అసమ్మతివాదుల నిఘాపై ఇటలీ సంచలన దర్యాప్తు పేద విద్యార్థుల పై దయలేదా..? ఆర్‌.కృష్ణయ్య బడ్జెట్ చర్చలను పునరుద్ధరించనున్న బెల్జియం ప్రభుత్వం సర్ సిల్క్ నివాసితులు ఆందోళన చెందొద్దు - ఎమ్మెల్యే హరీష్ బాబు భరోసా

న్యాలట గ్రామంలో జలసిరి కార్యక్రమం పరిశీలన

Select Suryaa Now
న్యాలట గ్రామంలో జలసిరి కార్యక్రమం పరిశీలన

చేవెళ్ల: మండల పరిధిలోని న్యాలట గ్రామ పంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఎంపీడీవో బన్సీలాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కార్యక్రమం అమలు తీరు, చేపడుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. బుచ్చయ్య, ఉప సర్పంచ్ ఈ. అశోక్, పంచాయతీ కార్యదర్శి శేఖర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.