BREAKING
బీచ్ రోడ్డులో గుడ్లు ఉచిత పంపిణీ - యన్.ఈ.సి.సి అడవి లింగాల్  కేంద్రాన్ని సీఈఓ విశ్వనాథంతో కలసి సందర్శించిన క్లస్టర్ అధికారి లక్ష్మణ్ మాణిక్ బండార్ పాఠశాలలో పొగాకు వినియోగం, మానసిక ఆరోగ్యంపై అవగాహన ఓటరు ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సు మాక్లూర్ మండల కాంగ్రెస్ కమిటీ నియామకం తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించేది లేదు! జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు 18 గ్రామాల మేట్లకు పనుల నిర్వహణ, కొలతలు, డిజిటల్ హాజరుపై అవగాహన వేల్పూర్‌లో జోనల్ స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు సర్ సివి రామన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన రావుల లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ ​కీ.శే. గుడిపాటి చిట్టిబాబు 6వ వర్ధంతి సందర్భంగా బ్లెస్స్డ్ హోమ్ విద్యార్థులకు దాతృత్వం. సముద్రాల గ్రామము మూడవ అంగన్వాడీ సెంటర్ కు ప్యాన్ అందజేసిన గుండ మధుమిత - శ్రీవాస్ ఎల్-నినో పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం విద్యా - ప్రిన్సిపాల్

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకం.

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకం.


నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులను గదిలో బంధించి చితకబాదిన సంఘటన రెండు రోజుల క్రితం జరగగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. నాగర్ కర్నూల్ మండల పరిధిలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ వైర్ తెగిపోవడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులను గదిలో బంధించి చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన ప్రజా ప్రతినిధి సంఘటనకు సంబంధించి వివరాలను విద్యార్థులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు... విద్యార్థులను చితకబాదిన సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
-----