BREAKING
గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు* 17ఏళ్ల దేశసేవకు ఘన సత్కారం

బీచ్ రోడ్డులో గుడ్లు ఉచిత పంపిణీ - యన్.ఈ.సి.సి

Select Suryaa Now
బీచ్ రోడ్డులో గుడ్లు  ఉచిత పంపిణీ - యన్.ఈ.సి.సి

విశాఖ కల్చరల్, సూర్య : పౌల్ట్రీ ప్రపంచంలో భారతదేశాన్ని నెం. 1 దేశంగా అగ్రభాగాన నిలపాలన్న వారి స్వప్నాన్ని సాకారం చేయటానికి ఆతని కృషిని సుమారు ముప్పైఆరు వేల సభ్యులతో 1982మే లో "నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ను ప్రారంభించి దేశ పౌల్ట్రీ రైతుల సంక్షేమం, ధరల స్థిరీకరణ, నష్ట నివరణ చర్యలు, వినియోగదారులకు అందుబాటు ధరలు అందించిన మహా వ్యక్తి " డాక్టర్ బండ వాసుదేవ రావు" అని ప్రశంసించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులో మూడు వేల గుడ్లు పంపిణీ చేశారు.. ఉదయపు నడిచే వారికి ఉడికించిన గుడ్డు తినటం ఎంతో ఆరోగ్యకరమని, మంచి ప్రోటీను అందుతుందని వైజాగ్ జోనల్ చైర్మెన్ టి.శ్రీధర్, కార్యవర్గ సభ్యులు జి.రామకృష్ణ చౌదరి మరియు ఇతర సభ్యులు తెలియజేసారు. ఇదే సందర్భంలో "శక్తి మహిళా ఎంపవర్మెంట్ సంస్థ " అధ్యక్షురాలు శ్రీమతి పైడి రజని ద్యారా రెడ్డి కంచరపాలెం చిల్డ్రన్ గ్రోత్ ఛారిటబుల్ ట్రస్ట్ బాల బాలికల కు గుడ్లు, ఫలహారం అందించారు.