BREAKING
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*

18 గ్రామాల మేట్లకు పనుల నిర్వహణ, కొలతలు, డిజిటల్ హాజరుపై అవగాహన

Select Suryaa Now
18 గ్రామాల మేట్లకు పనుల నిర్వహణ, కొలతలు, డిజిటల్ హాజరుపై అవగాహన
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండల రైతు వేదికలో బీబీజీ రామ్ జీ పథకానికి సంబంధించి మండలంలోని 18 గ్రామాల మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో కూలీల సంఖ్యను బట్టి మేట్లను ఎంపిక చేసి వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ శిక్షణలో భాగంగా పథకంలో చేపట్టే వివిధ రకాల పనులు, పనులను ఎలా నిర్వహించాలి, పనుల కొలతలు ఎలా తీసుకోవాలి, జాబ్ కార్డుల నమోదు, మాస్టర్ నిర్వహణ, కూలీల హాజరు నమోదు, డిజిటల్ అటెండెన్స్ విధానం తదితర అంశాలపై వివరంగా శిక్షణ ఇచ్చారు.అనంతరం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల కొలతలు తీసుకునే విధానం, కూలీలకు రోజుకు రూ.308 వేతనం అందేలా నిర్ణీత ప్రమాణాల ప్రకారం పనులు ఎలా చేయించాలనే అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పీడీ మోహన్, వేల్పూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రఘురాం, ఏపీవో అశోక్, టీఏలు సుఖేష్, స్వరూప, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండలంలోని 18 గ్రామాల మేట్లు పాల్గొన్నారు.