BREAKING
పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడ్‌లో బిగ్ అప్‌డేట్! రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

Select Suryaa Now
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

రాజాం, సూర్య : రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేటి ఉదయం 7 గంటల నుంచి రాజాం వరలక్ష్మీ డిఏవి పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు.డీఏవీ పాఠశాల సమీపం నుంచి బాలకావలస, పనసలవలస, మునకలవలస గ్రామాలకు వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని రాజాం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హెచ్ హనుమంతరావు తెలిపారు.ఈ గ్రామాలకు వెళ్లే ప్రజలు బూరాడ జంక్షన్, కాగితాపల్లి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సీఐ కోరారు.