BREAKING
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*

వేల్పూర్‌లో జోనల్ స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

Select Suryaa Now
వేల్పూర్‌లో జోనల్ స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు
సూర్య వేల్పూరు : వేల్పూర్ పాఠశాలలో శుక్రవారం భీంగల్ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు (అండర్-14, అండర్-17) నిర్వహించి, జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, వేల్పూర్ మండల టీఆర్టీ అధ్యక్షులు దేవానందం పాల్గొని, ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎం. రాజేందర్, పీడీ రాజేశ్వర్, పీడీ గంగాధర్, పీడీ సుకన్య తదితరులు పాల్గొన్నారు.