BREAKING
వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి బీచ్ రోడ్డులో గుడ్లు ఉచిత పంపిణీ - యన్.ఈ.సి.సి అడవి లింగాల్  కేంద్రాన్ని సీఈఓ విశ్వనాథంతో కలసి సందర్శించిన క్లస్టర్ అధికారి లక్ష్మణ్ మాణిక్ బండార్ పాఠశాలలో పొగాకు వినియోగం, మానసిక ఆరోగ్యంపై అవగాహన ఓటరు ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సు మాక్లూర్ మండల కాంగ్రెస్ కమిటీ నియామకం తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించేది లేదు! జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు 18 గ్రామాల మేట్లకు పనుల నిర్వహణ, కొలతలు, డిజిటల్ హాజరుపై అవగాహన వేల్పూర్‌లో జోనల్ స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు సర్ సివి రామన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన రావుల లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ ​కీ.శే. గుడిపాటి చిట్టిబాబు 6వ వర్ధంతి సందర్భంగా బ్లెస్స్డ్ హోమ్ విద్యార్థులకు దాతృత్వం. సముద్రాల గ్రామము మూడవ అంగన్వాడీ సెంటర్ కు ప్యాన్ అందజేసిన గుండ మధుమిత - శ్రీవాస్ ఎల్-నినో పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి.

సర్ సిల్క్ నివాసితులు ఆందోళన చెందొద్దు - ఎమ్మెల్యే హరీష్ బాబు భరోసా

Select Suryaa Now
సర్ సిల్క్ నివాసితులు ఆందోళన చెందొద్దు - ఎమ్మెల్యే హరీష్ బాబు భరోసా
సూర్య,కాగజ్‌నగర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణ సర్ సిల్క్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 3 వేల మందికి రెవెన్యూ అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, నివాసితులు ఎవరూ ఆందోళన చెందవద్దని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం భరోసా ఇచ్చారు.ఈ సమస్యపై అటు హైకోర్టు లిక్విడేటర్‌తో, ఇటు ప్రభుత్వ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నివాసితులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.