BREAKING
అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం పోలీసుల అదుపులో వైసీపీ నేతలు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన* కుందుర్పిలో 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా వృద్ధురాలు

సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ

Select Suryaa Now
సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ

చిట్టమూరు మేజర్ న్యూస్

వైఎస్సా్సీపీ  చిట్టమూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి సన్నారెడ్డి విజయలక్ష్మమ్మ గురువారం తన సొంత గ్రామమైన యాకశిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.తన కుమారుడు, వైఎస్సార్‌సీపీ చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు కీలకమని ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటు వేసి ప్రజాస్వామ్య హక్కును చాటుకున్నారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్