BREAKING
అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం పోలీసుల అదుపులో వైసీపీ నేతలు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల గాజులమండ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేదా? ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చు! ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!**జలమయమైన పొలాలు, రోడ్లు, వార్డుల్లో పర్యటన.. తెగిన అంకమ్మ చెరువు కట్ట పరిశీలన* కుందుర్పిలో 90 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా వృద్ధురాలు

పోలీసుల అదుపులో వైసీపీ నేతలు

Select Suryaa Now
పోలీసుల అదుపులో వైసీపీ నేతలు

బత్తలపల్లి :- స్థానిక సమస్యలు ఎన్నికలలో భాగంగా గురువారం జరుగుతున్న పోలింగ్ సందర్భంగా మండలంలోని పలువురు వైసిపి నేతలను బత్తలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా మండల వైసీపీ మాజీ కన్వీనర్ బగ్గిరి భయపరెడ్డి,జయచంద్రారెడ్డి, దామోదర్ రెడ్డి, సుధాకరరెడ్డి, తదితరులను పోలింగ్ మూసే వరకు పోలీసుల అదుపులో ఉండనున్నారు.