కొటియాలో ప్రశాంతంగా పోలింగ్.
సాలూరు మేజర్ న్యూస్: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు కొటీ యా గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.
నేరళ్లవలస లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం పై ఒరిస్సా ప్రభుత్వం అడ్డు చెప్పడంతో ఎట్టకేలకు దిగువ సారిక గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు .ఆ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని మంత్రి సంధ్యారాణి పరిశీలించారు.