BREAKING
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు బల్లికురవ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళన తుఫాన్ దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత* కొటియాలో ప్రశాంతంగా పోలింగ్. అనంతవరంలో ఓటు హక్కు వినియోగానికి ఓటర్ల ఉత్సాహం పోలీసుల అదుపులో వైసీపీ నేతలు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి చసన్నారెడ్డి విజయలక్ష్మమ్మ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెంటపల్లి శ్యామ్ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి! జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి – మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మెర్సిడెస్ GLC 400 ఎలక్ట్రిక్ SUV విడుదల

కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత*

Select Suryaa Now
కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత*

*కొత్తపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత*

- బ్యాలెట్ పత్రాలు మారాయంటూ అభ్యర్థుల ఆందోళన

- అధికారులను నిలదీసిన 
- అభ్యర్థులు

-  చీరాల: కొత్తపేట పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాల మార్పుపై అభ్యర్థుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదటి పోలింగ్ బూత్‌కు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు రెండో పోలింగ్ బూత్‌లోకి ఎలా వచ్చాయంటూ అభ్యర్థులు ఎన్నికల అధికారులను నిలదీశారు. బ్యాలెట్ పత్రాలు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అసలు బ్యాలెట్ పత్రాలు ఎలా మారాయి? ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి? ఈ పరిణామం పోలింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపింది? అన్న అంశాలపై అక్కడ చర్చ జరుగుతోంది. అధికారులు చేపట్టే విచారణపై అభ్యర్థులు, ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది.