BREAKING
ప్రత్యేక వైద్యం కోసం గుజరాత్‌కు తరలివెళ్లిన 18 నెలల ఏనుగు దూడ రెడ్డి అప్పలనాయుడుకు అభినందనల వెల్లువ 'గీత' దాటిన వారిపై వేటు వేయండి ..హై కమాండ్ కు నివేదన నార్నూర్ నుండి గాదిగూడాకు డబుల్ రోడ్ మంజూరు చేయించండి తవాంగ్ మఠంలో పవిత్ర బుద్ధ అవశేషాల దర్శనానికి పోటెత్తిన భక్తులు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వైభవంగా వైజాగ్‌కు భారత్-శ్రీలంక తొలి వన్డే.. ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా బీసీసీఐ సంచలన నిర్ణయం! దాడువాయి యూనియన్ భవనాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడికి ఘన స్వాగతం బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం! గ్రామంలో ఘనంగా దండారి సంబరాలు వాటర్ ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా విరాట్ కోహ్లీని ఇంటికి పోనివ్వను.. డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చోబెడతా: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణలో 50 శాతానికి మించని దరఖాస్తులు వడోని స్కూల్‌కు టీవీ బహుకరించిన సర్పంచ్ సుశీల చౌహన్

తుఫాన్ దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ

Select Suryaa Now
తుఫాన్ దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ

తుఫాన్ దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ 
రేపటిలోగా గృహ వినియోగదారులకు 100 శాతం విద్యుత్ సరఫరా లక్ష్యంఅంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం తాండవపల్లిలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రాంబాబు పర్యవేక్షించారు. అర్ణబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతులను వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని గృహ విద్యుత్ వినియోగదారులకు ఈరోజు, రేపటిలోగా 100 శాతం విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ఇతర పరికరాలను సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మరమ్మతు పనులను వేగవంతంగా చేపడుతున్నామన్నారు.అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ విద్యుత్ సర్వీసుల పునరుద్ధరణ పనులు దాదాపు 40 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన సర్వీసులను కూడా త్వరితగతిన పునరుద్ధరించి రైతులకు, ఆక్వా రైతులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రాంబాబు పేర్కొన్నారు.