BREAKING
లండన్ అండర్‌గ్రౌండ్ రైల్వే సేవలకు అంతరాయం యెమెన్ లో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతతో పొట్టపోసుకుంటున్న నిరాశ్రయ తల్లులు పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో దాడి.. కేసు నమోదు కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ

దాడువాయి యూనియన్ భవనాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

Select Suryaa Now
దాడువాయి యూనియన్ భవనాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి  : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని దాడువాయి యూనియన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రత్యేక  పూజలు నిర్వహించిన అనంతరం యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.ఎం.ఓ. గజానన్ , కొనుగోలుదారుల సంఘం అధ్యక్షులు దినేష్ రెడ్డి, ఆర్తిదారుల సంఘం అధ్యక్షులు భూమా రెడ్డి, మునీమ్ సంఘం అధ్యక్షులు ఆశన్న , దాడువాయి యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు నాయిని సుదర్శన్ గారు, ఏఎంసీ మెంబర్ పోశెట్టి , యూనియన్ కార్యవర్గ సభ్యులు గంగన్న, చారి తదితరులు పాల్గొన్నారు.