BREAKING
కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన ప్రమాద బాధితుడికి అండగా మంత్రి జూపల్లి పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఆసియా పారా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాలు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమను సత్కరించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీ చైతన్య పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా 52 మంది రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన ఉద్యోగులు, శ్రేయోభిలాషులు భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది పంట మార్పిడి చేసుకోని పొదుపుగా నీటిని వినియోగించుకోవాలి ఆత్మకూరు ఎంపీటీసీ బరిలో 21 మంది అభ్యర్థులు -భవితవ్యం తేలేది నేడే పద్మ పూజిత వీల్స్ స్మార్ట్ దసరా కానుకలు..

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు

సూర్య- బిక్కనూర్ : మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నేత్ర వైద్యుడు రవీందర్ పాటిల్ పాఠశాల విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలని, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు కంటి అద్దాలు రావడంతో వారికి కంటి అద్దాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి రాజా గంగారెడ్డి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు