BREAKING
ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఆత్మకూరులో ఏకగ్రీవంగా ఎంపీటీసీ మెంబర్గా ఎన్నికైన "కేతా " ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు -ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన ప్రమాద బాధితుడికి అండగా మంత్రి జూపల్లి పౌరసరఫరాల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఆసియా పారా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాలు విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి కడెం కెనాల్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ రాస్తారోకో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమను సత్కరించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీ చైతన్య పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా 52 మంది రక్తదానం.. ప్రాణదాతలుగా నిలిచిన ఉద్యోగులు, శ్రేయోభిలాషులు భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ

Select Suryaa Now
బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ

సూర్య- బిక్కనూర్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, విద్యార్థులకు శుక్రవారం షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్లు, విద్యార్థులు చక్కగా చదువుకొని, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.