BREAKING
పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో దాడి.. కేసు నమోదు కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ బ్రిటన్ టెలికాం రంగంలో తీవ్ర సంక్షోభం చిన్నారి ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కాంటా

ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: విశాఖలో అత్యధికం

Select Suryaa Now
ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం:  విశాఖలో అత్యధికం
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లా అత్యధికంగా 82.51 శాతం ఓటింగ్‌ను నమోదు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరగా, కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా పూర్తయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.